సెప్టెంబర్ 14న తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఏఎస్ఎల్ లో భాగంగా తిరుపతి కలెక్టరేట్ లోని బీసీ హాల్లో ముందస్తు భద్రత ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సమీక్షించారు ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి చిన్నపాటి లోపాలకు తావివ్వకుండా భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ తో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ కూడా ఉన్నారు