Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: మున్సిపాలిటీ నీటిని పక్క పంచాయతీలకు తరలించొద్దంటూ పట్టణంలో వైసిపి నాయకులు నిరసన

Bhimavaram, West Godavari | Sep 3, 2025
భీమవరం మున్సిపాలిటీ నీటిని పక్క పంచాయతీలకు తరలించొద్దంటూ భీమవరంలో వైసిపి నాయకులు నిరసన తెలియజేశారు. మధ్యాహ్నం 2:30 కు వైసిపి సీనియర్ నాయకుడు, మాజీ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ వాటర్ ను 10 అంగుళాల పైప్ లైన్ ద్వారా విస్సాకోడేరు గ్రామపంచాయతీలోని నాన్ లేఅవుట్ లోనికి పెట్టి ఏ విధంగా తరలిస్తారంటూ ప్రశ్నించారు. భీమవరం గాంధీనగర్, లెప్రసీ కాలనీ, బొక్కావారిపాలెం వారు మాకు ఫిర్యాదు చేయడంతో మేము పరిశీలించామని ఒక మెమో ఆధారంగా ఎటువంటి నిబంధనలు లేకుండా నీటిని తరలించడం అక్రమం అని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us