జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చీర్లవంచ లోని బస్వాపూర్ ఇల్లంతకుంట మండలములోని పెద్దలింగాపూర్ గ్రామాలని జ్వరాల నియంత్రణలో భాగముగా తనిఖి నిర్వహించి రికార్డులను పరిశీలించి ఆరోగ్య కార్యక్రమాలపై మరియు కాలానుగుణ వ్యాదుల పై ఆరోగ్య సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించడం, అనుమానిత జ్వర పిడితులను గుర్తించి