మెంటాడ మండలం గుర్ల గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్నానికి పాల్పడిన కుమిలి సంతోష్ బుధవారం మృతి చెందినట్లు మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆండ్ర ఎస్సై సీతారాం తెలిపారు. మద్యానికి బానిసైనా కుమిలి సంతోష్ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్నానికి పాల్పడగా, అపస్మారక స్థితికి చేరిన అతన్ని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించాలని అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని తెలిపారు.