“రాష్ట్రానికి జగన్ లాంటి వ్యక్తి నాయకుడిగా ఉంటే సర్వనాశనం తప్పదని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.”జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమిశెట్టి మాట్లాడుతూ… 2019లో ప్రజలు జగన్ మోసపూరిత హామీలకు మోసపోయి ఆయనను అధికారంలోకి తెచ్చి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదోగతిపాలు చేసిన జగన్ వల్లే ప్రజలు అష్టకష్టాలు పడ్డారని గుర్తుచేశారు.2024 ఎన్నికల్లో ప్రజలు దీనిని గ్రహించి చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమికి అఖండ మెజార్టీతో 216 సీట్లు ఇ