అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని సరైన డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతున్న సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతరం వారు పట్టణ అధ్యక్షులు భగత్ రెడ్డి తో కలిసి మున్సిపాలిటీ కేంద్రంలో పర్యటించి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.