కాకినాడ జిల్లా భీమవరపుకోట జగన్నాధపురం ప్రాంతాలలో రైతులకు డ్రోన్ ద్వారా పిచికారి చేసే విధానాన్ని మండల ఏపీవో తో పాటు ఇతర వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం అవగాహన కల్పించారు. రైతులకు ఏ విధంగా ఉపయోగం కలుగుతుందో ముందుగా వివరించారు.అనంతరం లైవ్లో పిచికారి చేసి రైతులందరికీ అవగాహన కల్పించారు