సోమవారం రోజున గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రగతినగర్లో గణపతి మండపం వద్ద సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థి విద్యార్థినులకు మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి వెన్నులు పెన్సిల్లు బుక్కులు పంపిణీ చేశారు సిద్ది బుద్ధి వినాయకుడైన గణపతి వద్ద సరస్వతి పూజ నిర్వహిస్తే విద్యార్థులకు సరస్వతి కటాక్షం లభిస్తుందని అర్చకులు తెలిపారు