Download Now Banner

This browser does not support the video element.

ముంచంగిపుట్టు: లక్ష్మీపురం పంచాయితీ తుమిడిపుట్టు,మెట్టగూడ గెడ్డలో PM జన్ మన్ ద్వారా బిడ్జి నిర్మాణం చేయాలి #localissue

Araku Valley, Alluri Sitharama Raju | Aug 29, 2025
, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయితీ తుమిడిపుట్టు,మెట్టగూడ గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించి పోయవని దీంతో అత్యవసర పరిస్థితుల్లో DR డిపోలో నిత్యావసర సరుకులు తీసుకొని రావడానికి చాలా కష్టంగా మారిందనీ ఈ ప్రాంతీయలు వాపోతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us