కలువాయి మండలంలోని వెరుబొట్లపల్లి గ్రామంలో ఓ లేడీ ఎన్ ఆర్ ఐ చెక్ డ్యామ్ నందు అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణం పై పత్రికల్లో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన జిల్లా అధికారులు ఇరిగేషన్ అధికారులను చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.. అందులో భాగంగా జులై 30 న ఇరిగేషన్ ఏ ఈ ఈ హరికృష్ణ , రెవెన్యూ అధికారులు కలసి విచారణ చేసి సర్వే నెంబర్ 850 నందు దాదాపు 200 అంకణాల భవనాన్ని అక్రమంగా వాగు పోరంబోకు భూమి లో నిర్మిస్తున్నట్లు నిర్ధారించారు. ఇరిగేషన్ అధికారి ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిలో చెక్ డాం పరిధిలో నిర్మాణం చేపట్టినట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా నిర్మాణం ఆపకపోవడం పట్ల గ్రామ