ఉమ్మడి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలను శనివారం చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు సిఐ మహేశ్వర్ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి ప్రకాశం పంతులు చేసిన సేవలను స్వతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు పోలీస్ అధికారులు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు