అన్నదాత సుఖీభవ పథకాన్ని కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నందుకు సంఘీభావం తెలుపుతూ గొల్లపూడిలో ట్రాక్టర్ల ర్యాలీతో తెలుగు తమ్ముడు కదం తొక్కారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా ట్రాక్టర్ను నడుపుతూ అగ్ర భాగాన వస్తు కార్యకర్తలను నాయకులను ఉత్సాహపరిచారు. అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.