చిత్తూరు పార్లమెంట్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులను ఎమ్మేల్యేలుగా చేసిన పార్టీ టీడీపీ అని కొనియాడారు. 2029 ఎన్నికలలో ఇదే స్పీడ్‌తో నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ఇంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు.