కెసిఆర్ ను బద్నామ్ చేసే దురుద్దేశ్యమే సిబిఐ విచారణ ప్రభుత్వంపై కంచర్ల రవి గౌడ్ మండిపాటుతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని బద్నాం చేయాలనే దురుద్దేశంతో కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణకు అప్పగించడం చాలా దురదృష్టకరమని టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆయన తెలిపారు. “కాలేశ్వరం ప్రాజెక్టు