కాకినాడజిల్లా కోటనందూరులో స్వచంద్ర స్వచ్ దివాస్ కార్యక్రమాన్ని ఎంపీడీవో వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల గుండా పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా నివాసాలు ఏవిధంగా ఉంచుకుంటున్నామో పరిసరాలు కూడా అదే విధంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ఇతర అధికారులు పిలుపునిచ్చారు