రామయంపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు, శుక్రవారం ఓయూజేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి వ్యతిరేక ఉద్యమంగలో భాగంగా బందుకు పిలుపునివ్వడంతో బిజెపి తీవ్రంగా వ్యతిరేకించడంతో బిజెపి నాయకులు హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోహింగ్యాలు హైదరాబాదులో బస చేశారని ముందుగా రోగింగ్యాలను ఇక్కడి నుండి తరిమివేయాలని డిమాండ్ చేశారు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కని, వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.