సీఎం గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వీడినాడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారంఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి అర్జీలు పంపించే కార్యక్రమం స్థానిక కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు , నగర కార్యదర్శి బిసన్న లు* మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు కూటమి నాయకుడిగా ఉన్న