రామలింగేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు శ్రావణమాసం చివరి శనివారం అమావాస్య కావడంతో నేడు శనివారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండ ఎల్కిచర్ల గ్రామంలో గల పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి శ్రావణమాసం చివరి శనివారం రోజు అమావాస్య కావడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు ఉదయం నుండి దేవాలయానికి బారులు తీరడం జరిగింది. అనంతరం భక్తులు గుండంలో స్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో శివ నామాలు స్మరిస్తూ శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి మ