కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది బిజెపి పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యక్రమానికి ఆహ్వానించడంతో ఇరుపాటిల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలతో చర్చలు జరిపారు దేనికి నిరసనగా బిజెపి కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.