జనసేన సేనతో సేనాని బహి రంగ సభ విజయవంతం కావాలని మున్సిపల్ స్టేడియంలో గల శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వ హించిన సభ గ్రౌండ్ కోఆర్డి నేషన్ కమిటీ సభ్యులు ఉత్త రాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవ స్థాపక అధ్యక్షులు రాజుగౌడ్ యాతశాలతో సేనాని సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేసినందుకు మరియు ఐదు ముఖద్వారా లకు తెన్నేటి విశ్వనాథం,కోడి రామ్మూర్తి,గురజాడ అప్పా రావు,వీరనారి గుండమ్మ, మహాకవి శ్రీశ్రీ గా ఐదు ద్వారా లకు నామకరణం చేసి నందుకు ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి నుంచి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతాభినందనలు ధన్యవాదాలు తెలియ జేయడం జరుగుతుందన్నారు.