Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం

Kuppam, Chittoor | Sep 13, 2025
కుప్పం కె సి హాస్పిటల్ డాక్టర్ మంజునాథ్ ఆధ్వర్యంలో శాంతిపురం మండలం ,పరమహంస యోగానంద స్కూల్ లో , పాఠశాల సిబ్బంది, విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. బిపి,షుగర్,ఇసిజి, ఉచితంగా చేసి వారికి మందులు పంపిని చేసారు, విద్యార్థులకు ఈ వర్షా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు, ఈ క్యాంపు లో డాక్టర్ మేజర్ కొండ రెడ్డి గారు , నోమిక గారు, మరియు సిబ్బంది పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us