ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతి అని,దేశానికి దార్శనికు డని జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యో తుల నవీన్ అన్నారు.శనివారం కాకినాడ పర్లోపేటలో ఎమ్మెల్యే కొండబాబు అధ్యక్షతన సూపర్ 6.. సూపర్ హిట్ అంటూ మహిళలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మె ల్సీ రాజశేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నవీన్,కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.