వన మహోత్సవం కార్యక్రమం మొక్కలు నాటుదాం ఆకుపచ్చని గద్వాల మార్చుదాం మంగళవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ మరియు స్థానిక సంస్థల కలెక్టర్ నర్సింగ్ రావు హాజరయ్యారు.ఎమ్మెల్యే కలెక్టర్ చేతులమీదుగా మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు..