వికారాబాద్ జిల్లా తాండూరుల శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి కన్నుల పండుగగా రథోత్సవము వేలాదిగా తరలివచ్చిన మంది భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం గా వెలిసిన శ్రీ బావిగి బద్వేశ్వరస్వామి తాండూరు పట్టణంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం అర్ధరాత్రి కన్నుల పండగ రథోత్సవం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు