ప్రజలు ఇచ్చిన అవకాశంతో నిజాయితీగా అవినీతి లేకుండా పాలన కొనసాగిస్తున్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.కొంపెల్లి గ్రామంలో శనివారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాని నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ముఖ్య మంత్రి సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గం లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆరు లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే గండ్ర.