గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్లో ఏర్పాటుచేసిన గణేష్ మండపాలను మంత్రి నారాయణ సందర్శించారు. ఆయా డివిజన్లలోని వినాయక ప్రతిమల వద్దకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారాయణ కు గణేష్ ఉత్సవ కమిటీ