ఆదోని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యంకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యా వైద్య పరంగా ఆదోని జిల్లా అయితేనే ఇవన్నీ సాధ్యపడతాయని ఆదోని జిల్లా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని వారు పిలుపునిచ్చారు.