ఈరోజు శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం నందు దేవస్థానం కార్యాలయంలో కార్యనిర్వాహణాధికారి గారు, మరియు దేవాదాయ శాఖ మెదక్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగారావు గారు, మరియు దేవస్థానం సిబ్బంది మరియు పాపన్నపేట్ పోలీస్ సిబ్బంది మరియు దుకాణదారులు సమక్షంలో దేవస్థానం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో 9 షాపులు సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది ఇట్టి షాపులకు, (2) రెండు సంవత్సరాల కాల పరిమితి కి గాను (1) ఒక్క లక్ష రూపాయలు డిపాజిట్ మరియు నెల వారి దేవస్థానముకు అద్దె చెల్లిట్టించుటకు. 1. షాపు మాయ శంకర్ మెదక్ నెలకు 10500/- , 2. షాపు M.మానస మెదక్10,400/-, 3. షాప్ P.రాజు షేర్ పల్లి,టేక్మాల్