ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం,పీడత పేద ప్రజల అభ్యున్నతికి కృషిచేసిన విప్లవ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు రావి శివరామకృష్ణ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సురవరం సంతాప సబా విప్లవ దృవతార కమ్యూనిస్టు దిగ్గజం ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తమ పార్లమెంటరీయన్ సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు రావి శివరామకృష్ణ కొనియాడారు స్థానిక ఖమ్మం శనివారం నాడు ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు