సిపిఎస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుంచి సోమవారం పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు హైదరాబాద్ తరలి వెళ్లారు. ప్రభుత్వం వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని డిమాండ్ చేశారు.