తిరుపతిలో వృద్ధురాలు హత్య కేసులో నిందితుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల 20న సిపిఆర్ అర్బన్ అపార్ట్మెంట్ 202 ప్లాట్ నెంబర్ లో నివాసం ఉన్న ధనలక్ష్మిని బంగారం కోసం హత్య చేసిన విషయం మీది తమే ధనలక్ష్మి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రవిని ఆటో డాక్టర్ సమీపంలో అరెస్టు చేశారు ముద్దాయి నుంచి ధనలక్ష్మి చెవిలోని కమ్మలు రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు