సెప్టెంబర్ 7న హైదరాబాదులో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఉండవెల్లి మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ అన్నారు.కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్, స్కీం కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.