స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం విజయవంత సందర్భంగా గురువారంనంద్యాల జిల్లా డోన్లో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ సర్కిల్ వరకు భారీ ఎత్తున మహిళలు ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.