Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి

Sangareddy, Sangareddy | Sep 1, 2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి సోమవారం సంగారెడ్డిలో తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ల ద్వారా బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us