ఏవోగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్ సిద్ధవటం సెప్టెంబర్3 మండల కేంద్రమైన సిద్ధవటం మండల అభివృద్ధి కార్యాలయంలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లాకు మెప్మా పిడి ఇంచార్జిగా బదిలీ కావడంతో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏవో సోమశేఖర్ సిద్ధవటం ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ కావడంతో బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ ఉన్నత అధికారులు ఆదేశాలతో ఒంటిమిట్ట మండలం నుండి సిద్ధవటం ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ అయ్యానని నా విధి నిర్వహణలో స