ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిర్వహించే రైతు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మొండితోక జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నందిగామలో దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.