ఎయిడ్స్ ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని వ్యాధి నిర్మూలనకు విస్తృత ప్రచారం చేయాలని అందుకు స్వచ్ఛంద సంస్థల సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి ప్రభాకర్ పేర్కొన్నారు గురువారం కాకినాడ వివేకానంద పార్కు వద్ద దిశ కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్థన్ 5k రన్ నిర్వహించారు.