నెల్లికుదురు మండల కేంద్రం లోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఫర్టిలైజర్ షాప్స్ ముందు యూరియా కోసం తెల్లవారుజాము నుంచి యూరియా బస్తా కోసం భారీగా తరలి వచ్చిన రైతులు రైతులను చూసి షాపు యజమాని పోలీసులు రైతు వేదిక దగ్గర యూరియా టోకెన్లు ఇస్తామని రైతులకు చెప్పడంతో రైతు వేదిక దగ్గర కు పరిగెత్తిన రైతులు,రైతు వేదిక దగ్గర భారీగా రైతులు ఉండడం తో ఆగ్రోస్ ఫర్టిలైజర్ షాప్ యజమాని ఊరు చివర మట్టి దిబ్బ పై నిల్చోని యూరియా టోకెన్లు ఇస్తాం అందరు లైన్లో ఉండాలని చెప్పడంతో రైతుల మధ్యన తోపులాటలో అగ్రోస్ యజమాని కోపంతో టోకెన్లు రైతుల మీద గాలికి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు