కాకినాడజిల్లా తుని పట్టణ కొత్తపేటలో లక్ష్మీ గణపతి స్వామిని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా బుధవారం దర్శించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆలయమంతా సర్వాంగ సుందరంగా ఆలయ కమిటీ తీర్చిదిద్దింది..అనంతరం జరిగిన ప్రత్యేక పూజలు మాజీ మంత్రి పాల్గొన్నారు..అనంతరం వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు మాజీ మంత్రికి వైసిపి నేతలకు అందించారు