సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేసిన వ్యక్తి రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు శుక్రవారం చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి 10900 విలువచేసే మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.