గద్వాల జిల్లా మల్దకల్ మండలం,బిజ్వరం గ్రామానికి చెందిన,బోయ కాకి వెంకటేష్ అనే యువకుడు పరుమాల గ్రామసోమవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లిన వ్యక్తులు చూడగా చెరువులో తుమ్మ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడ గమనించిన వారు మృతదేహాన్ని పోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..