నెల్లూరులో జరిగిన పార్లమెంటు విస్తృతస్థాయి సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులను ఘనంగా ఆహ్వానించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి నివేదికను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందజేస్తామన్నారు.ఆయన నిర్ణయం మేరకు పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్య