ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.