మెదక్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వాహకులతో గురువారం నాడు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు వినాయక విగ్రహాలు ప్రతిష్టించేవారు తప్పనిసరిగా ఇంటిమేషన్ చేయాలన్నారు వినాయక విగ్రహాల దగ్గర ఇద్దరు వాలంటీర్లు ప్రతిరోజు కాపలా ఉండాలన్నారు పెద్ద వినాయకుల వద్ద సిసి కెమెరాలు అమర్చుకోవాలి అన్నారు కోతుల బెడద ఉన్నందున వినాయక విగ్రహాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. డిజె సౌండ్ గో అనుమతి లేదని తెలిపారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుగుణంగా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తక్కువ శబ్దంతో లౌడ్ స్పీకర్ వాడుకోవాలని మండపాలను రహదారులు అంబులెన్స్ అడ