మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రేపు, ఎల్లుండి అనగా ఆగస్టు 25, 26 తేదీలలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మూడు గంటల సమయంలో మాట్లాడుతూ రేపు, ఎల్లుండి జరగబోయే అఖిలభారత ఐక్య రైతు సంఘం ప్రథమ మహాసభలకు రైతులు, ప్రజలు, అభ్యుదయ వాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.