అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వారిపై దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇటీవల నగరంలోని పాతూరు బంగారు షాపు నిర్వాహకుడి పై దాడికి పాల్పడిన వారిని బైండోవర్ చేశారు.