తాండూర్లో ఆదివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాదులు సూచించారు శుక్రవారం యాలాల మండలం కోకట్ కాగ్న వాగును సందర్శించారు వినాయక నిమజ్జన ఏర్పాటను పరిశీలించారు తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తో పాటు మున్సిపల్ విద్యుత్తు రెవిన్యూ శాఖల అధికారులతో పాటు హిందూ సమితి సభ్యులతో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను ఆరా తీశారు