రాష్ట్రంలో యూరియా కొరత ఉందని వైసిపి నాయకులు సరికొత్త నాటకానికి తెరతీసారని ఇందులో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రైతు పోరు పేరిట సరికొత్త డ్రామాకి రంగం సిద్ధం చేస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపించారు చిత్తూరు టిడిపి కార్యాలయంలో వారి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని ఏ రైతు చెప్పనప్పటికీ వైసీపీ నాయకులు కేవలం రైతులను రెచ్చగొట్టడానికి తన పేటీఎం బ్యాచ్ తో తప్పుడు పోస్టులు మరియు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.