Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: బొరవెల్లి స్టేజి సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బొలెరో వాహనం... డ్రైవర్ కు గాయాలు

Alampur, Jogulamba | Sep 8, 2025
మనోపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి సమీపంలో 44వ జాతి రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .
Read More News
T & CPrivacy PolicyContact Us