జాతీయ రహదారి 44 భారీ వర్షాలకు అనేక చోట్ల నీట మురగడం పలుచోట్ల కొట్టుకుపోయిన నేపథ్యంలో మేడ్చల్ జిల్లా అధికారులు పలు సూచనలు చేశారు. మేడ్చల్, ఆర్మూర్, నిర్మల్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలించుకోవడం మంచిదని తెలిపారు.